జీవకోటికి ఆపద

63చూసినవారు
జీవకోటికి ఆపద
ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు పర్యావరణానికి, జీవకోటికి కలిగించే ఆపద అంతా ఇంతా కాదని బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌ పేర్కొంది. అమ్మకం జరుగుతున్న బాటిళ్లల్లో కేవలం 30 శాతమే రీసైక్లింగ్‌ అవుతుండగా, మిగతా 70 శాతం బాటిళ్లూ భూమిలో, నీటిలో, ప్రకృతిలో కలిసి పోతున్నాయి. ప్లాస్టిక్‌ కణం నశించడానికి ఏళ్ల సంవత్సరాలు పడుతుందన్నది శాస్త్రవేత్తల హెచ్చరిక. మరో భయంకర నిజమేంటంటే ప్లాస్టిక్‌ బాటిల్స్‌ 600 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేస్తున్నాయి.

ట్యాగ్స్ :