ఏయే సమస్యలొస్తాయంటే?

66చూసినవారు
ఏయే సమస్యలొస్తాయంటే?
ఎండ వేడి, సూర్యరశ్మి ఈ బాటిల్స్‌కి నేరుగా తగలడం వల్ల ప్లాస్టిక్‌లోని హానికారక అవశేషాలు కరిగి నీటిలోకి విడుదలవుతాయి. దీంతో హార్మోన్ల సమస్యలు, పీసీఓఎస్‌, అండాశయ సమస్యలు, రొమ్ము క్యాన్సర్‌, పెద్ద పేగు క్యాన్సర్‌ వంటి వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతుందని సర్వేలో తేలింది. థాలేట్స్‌ అనే రసాయనాలు ప్లాస్టిక్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్