హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. అందుకే పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. కానీ అక్కడి రోడ్లు మాత్రం పర్యాటకులను ఒకింత భయాందోళనకు గురి చేస్తాయి. అక్కడ చాలా ప్రాంతాల్లో కొండలను చెక్కి రోడ్డు మార్గాలను నిర్మించారు. ఈ మేరకు ఓ వీడియో వైరల్ అవుతోంది. అక్కడి పంగి చంబా అనే ప్రాంతంలో రెండు బస్సులు ఓ లోయ వెంబడి ఉన్న రోడ్డుపై ప్రమాదకరంగా వెళ్తున్నాయి. ఈ చిన్న పొరపాటు జరిగిన పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.