అత్తపై మనసు పారేసుకున్న కోడలు!

131024చూసినవారు
అత్తపై మనసు పారేసుకున్న కోడలు!
యూపీలోని బులంద్‌షహర్ ప్రాంతంలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన ఆరు నెలలకే ఓ మహిళ తన భర్తను దూరం పెట్టింది. అత్త పక్కన పడుకోవడానికి ఆమె ఇష్టపడేది. తన అత్తను ఆమె ప్రేమించడం ప్రారంభించింది. ఆమెతో శారీరక సంబంధం కోసం తహతహలాడింది. అత్త ఫోన్‌కు తరచూ లెస్బియన్ వీడియోలు పంపించేది. తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమైంది. కోడలి వైఖరిపై అత్త విసుగు చెందింది. తన కోడలిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :