హైదరాబాద్ మార్కెట్లకు తగ్గుతున్న దిగుమతులు

51చూసినవారు
హైదరాబాద్ మార్కెట్లకు తగ్గుతున్న దిగుమతులు
TG: హైదరాబాద్ పరిధిలో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. ప్రధాన మార్కెట్లకు దిగుమతులు తగ్గుతుండడంతో రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలకు చాలా జిల్లాల్లోని కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సిటీకి దిగుమతులు తగ్గుతున్నాయి. మూమూలు రోజులతో పోలిస్తే దాదాపు 50 శాతం దిగుమతులు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you