ఈ ‘యాప్‌’ను వెంటనే డిలీట్ చేయండి

75చూసినవారు
ఈ ‘యాప్‌’ను వెంటనే డిలీట్ చేయండి
ఆన్‌లైన్‌లో లోన్‌ల పేరుతో అనుమానాస్పద కార్యకలాపాలు, మోసాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ‘క్యాష్‌ఎక్స్‌పాండ్‌-యూ’ పేరిట ఆన్‌లైన్‌లో లోన్‌లు అందించే యాప్‌ నకిలీదని స్పష్టం చేసింది. ‘‘CashExpand-U Finance Assistant-లోన్‌ యాప్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించామని, యూజర్లు కూడా ఫోన్లలో వెంటనే తొలగించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్