గుడ్లవల్లేరు ఘటన.. నారా లోకేష్ ఏమన్నారంటే (వీడియో)

75చూసినవారు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. హాస్టల్‌లో కెమెరాలు లేవు, వీడియోలు లేవన్నారు. ఇది కేవలం నలుగురి మధ్య ప్రేమ సమస్య మాత్రమే అని తెలిపారు. రెండు, మూడు వేల వీడియోలు ఉన్నట్లు కొందరు కావాలనే అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్