పందెం కోడిపుంజులకు కూడా ఓ పంచాంగం ఉందని తెలుసా..?

72చూసినవారు
పందెం కోడిపుంజులకు కూడా ఓ పంచాంగం ఉందని తెలుసా..?
చరిత్రలో పందెం కోడిపుంజులకంటూ ఓ పంచాంగం ఉంది. అదే 'కుక్కుట శాస్త్రం'. పూర్వం ఆంధ్ర క్షత్రియులు తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారట. ఈ శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాశారని, ఏ సమయంలో ఏ జాతి పుంజును బరిలోకి దింపితే గెలుస్తుందో గణాంకాలు వేసేవారట. కోడి యజమాని పేరులోని అక్షరాలు, తిథుల ఆధారంగా కూడా గెలుపోటములు ఆధారపడి ఉంటాయని ఈ శాస్త్రం చెబుతోంది.

సంబంధిత పోస్ట్