VIDEO: బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

74చూసినవారు
AP: తిరుపతి తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి.. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు, అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్