స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 600 పీఓ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం.దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 16 చివరి తేదీ. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే ఛాన్స్ ఉంది. వెబ్‌సైట్: https://sbi.co.in/web/careers/current-openings