ఉగాది పంచాంగం విశిష్టతలేంటో తెలుసా..!

58చూసినవారు
ఉగాది పంచాంగం విశిష్టతలేంటో తెలుసా..!
ఉగాది రోజు ఉదయాన్నే దేవుని దగ్గర పంచాంగాన్ని పెట్టాలి. ప్రతి ఇంటిలో కొత్త సంవత్సరం పంచాంగం ఉండాలి. తెలుగు పంచాంగ శ్రవణంలో భాగంగా పంచ అంగాలైన తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం వంటి వాటిని పక్కాగా లెక్కిస్తారు. వీటి ఆధారంగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి చెబుతారు. ఇందులో తిథి ఆదాయాన్ని, వారం ఆయువును, నక్షత్రం పాపప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణలను సూచిస్తుంది.