రైళ్లలో మహిళల కోసం ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

1093చూసినవారు
రైళ్లలో మహిళల కోసం ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?
ఇండియన్ రైల్వేలు మహిళల కోసం ఎన్నో నిబంధనలు తీసుకొచ్చాయి. అయితే వీటిలో ఒంటరిగా ప్రయాణిస్తూ టిక్కెట్ తీసుకోలేకపోతే మహిళలకు ఎలాంటి హక్కులు ఉంటాయి ? అనే సందేహాలపై వీరి కోసం అనేక నియమాలు నిర్దేశించబడ్డాయి. మహిళలు ట్రైన్ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లయితే టీటీఈ వారిని రైలు నుండి దింపలేరు. మహిళ ఒంటరిగా ప్రయాణిస్తుంటే టీటీఈతో మాట్లాడి సీటు మార్చుకోవచ్చు. యుద్ధంలో మరణించిన సైనికుల భార్యలకు కూడా చార్జెస్ లో డిస్కౌంట్ ఇస్తారు. ప్రభుత్వం ప్రారంభించిన 182 హెల్ప్‌లైన్ ద్వారా మహిళలు భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను నివేదించవచ్చు.

ట్యాగ్స్ :