ఫోన్‌ ఛార్జింగ్ చేసేటప్పుడు ఇలా చేస్తే డేంజర్

51చూసినవారు
ఫోన్‌ ఛార్జింగ్ చేసేటప్పుడు ఇలా చేస్తే డేంజర్
ఫోన్ ఛార్జింగ్‌ చేసేటప్పుడు కంపెనీ ఛార్జర్లనే వాడంటం ఉత్తమం. నాసిరకం ఛార్జర్లని వినియోగించడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. దాని వల్ల ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది. ఫోన్ ఛార్జింగ్ అవుతుండగా కాల్స్ మాట్లాడటం, ఇంటర్నెట్ వాడటం చాలా ప్రమాదం. ఒక వేళ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే ఛార్జింగ్‌ను ఆఫ్ చేసి మాట్లాడండి. వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం అంత మంచిదికాదు. స్మార్ట్‌ఫోన్‌ను 2 ఏళ్ళకంటే ఎక్కువ వాడితే బ్యాటరీ జీవితం తగ్గిపోతుంది.

ట్యాగ్స్ :