VIDEO: కుక్కను పట్టుకొని పిల్లికి వైద్యం చేయమన్న తాగుబోతు

23869చూసినవారు
ప్రభుత్వ ఆస్పత్రికి కుక్కపిల్లను తీసుకొచ్చి వైద్యం చేయాలంటూ ఓ తాగుబోతు హల్‌చల్ చేసిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. మద్యం సేవించిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని ఔట్ పేషంట్ విభాగానికి వచ్చాడు. కుక్క పిల్లను పిల్లి పిల్లగా చెబుతూ వైద్యం చేయాలని కోరాడు. అతడి వాలకం చూసిన వైద్యులు పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అయినా ఆ వ్యక్తి మాట వినలేదు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని బయటకు పంపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్