2, 3 రోజుల్లో DSC పూర్తి షెడ్యూల్?

78చూసినవారు
2, 3 రోజుల్లో DSC పూర్తి షెడ్యూల్?
తెలంగాణలో డీఎస్సీ పూర్తి షెడ్యూల్‌ను 2, 3 రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన తేదీల్లోనే (జులై 17-జులై 31) జరుగుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థులకు తమ సొంత జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. కాగా దరఖాస్తుల గడువు ఈనెల 20తో ముగిసింది. 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. SHARE IT>>