కుజ దోషంతో పెళ్లిపై ప్రభావం

2544చూసినవారు
కుజ దోషంతో పెళ్లిపై ప్రభావం
జ్యోతిష్యం ప్రకారం ఓ వ్యక్తి జాతకంలో కుజుడు 1, 2, 4, 7, 8, 12వ స్థానంలోకి వస్తే కుజ దోషం ఏర్పడుతుంది. అలాంటి వారి జీవితంలో పెళ్లిపై ప్రభావం పడుతుంది. మహిళ, పురుషుడు ఇద్దరూ కుజ దోషం ఉన్న వారు వివాహం చేసుకుంటే సమస్యలుండవని పండితులు చెబుతున్నారు. అలా కాకుంటే వైవాహిక జీవితంలలో సమస్యలొస్తాయని పేర్కొంటున్నారు. కుజ దోషం ఉన్న వారు దైవారాధన చేస్తే మంచిదని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్