ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ.. ఆసీస్‌ 5 వికెట్లు డౌన్

79చూసినవారు
పెర్త్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టులో విజయం సాధించేందుకు భారత్‌కు మరో ఐదు వికెట్లు అవసరం. ఓవర్‌ నైట్ 12/3 స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా లంచ్‌ బ్రేక్ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. హాఫ్‌ సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ (63*)తోపాటు మిచెల్ మార్ష్‌ (5*) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్‌ విజయానికి ఇంకా 430 పరుగులు అవసరం. ఆసీస్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో సిరాజ్‌ 3, బుమ్రా 2 తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్