సైఫ్ ఇంటిని తనిఖీ చేసిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

57చూసినవారు
సైఫ్ ఇంటిని తనిఖీ చేసిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ ప్రస్తుతం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ బాంద్రాలోని సైఫ్ ఇంటిని తనిఖీ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you