సెంచరీ చేసిన ఇంగ్లాండ్ ఆటగాడు ఒల్లీ పోప్

51చూసినవారు
సెంచరీ చేసిన ఇంగ్లాండ్ ఆటగాడు ఒల్లీ పోప్
ఇంగ్లాండ్ ఆటగాడు ఒల్లీ పోప్ సెంచరీతో చెలరేగాడు. ఉప్పల్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 60.4 ఓవర్లలో 245/5 పరుగులు చేసింది. పోప్ 154 బంతుల్లో పది ఫోర్లు కొట్టి శతకం చేశాడు. ఇంగ్లాండ్ బెన్ ఫోక్స్ 30(67) క్రీజులో ఉన్నాడు. 55 పరుగుల లీడ్ లో ఉంది.