కొడుకు కోసం తండ్రి ఆరాటం (వీడియో)

1081చూసినవారు
ఓ కొడుకు కోసం ఆ తండ్రి పడుతున్న ఆరాటాన్ని మాటల్లో వర్ణించలేం. వారి మధ్య ఆప్యాయతను బయటకు చూపలేకపోయినా ఇద్దరి మధ్య ఎనలేని ప్రేమ పెనవేసుకొని ఉంటుంది. అటువంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తన కొడుకు కోసం ఓ తండ్రి పరితపించిన తీరు హృదయాలను మెలిపెడుతోంది. వయసుమీరినా లెక్కచేయకుండా చాముండేశ్వరి ఆలయ మెట్లపై మండుటెండలో పొర్లుదండాలు పెట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా ముందుకు కదిలారు.