'ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు'.. దిల్ రాజు డైలాగ్ చెప్పిన కార్తీ

63చూసినవారు
తమిళ స్టార్ హీరోలు కార్తీ, అరవింద స్వామి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం 'మెయ్యళగన్'. ప్రేమ్ కుమార్.సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఈనెల 27న విడుద‌ల కానుంది. ఈక్రమంలో తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వహించారు మేక‌ర్స్. అయితే ఈ ఈవెంట్‌లో సినిమా గురించి కార్తీ మాట్లాడుతూ స్టార్ నిర్మాత దిల్ రాజు తమిళం డైలాగ్‌ను ఇమిటేట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్