మెడికల్‌ కాలేజీలో అగ్నిప్రమాదం.. చిన్నారుల సజీవదహనం

79చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చిన్నారుల వార్డులో హఠాత్తుగా మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది శిశువులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక యంత్రాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్