May 14, 2024, 17:05 IST/వనపర్తి
వనపర్తి
ఉరుములతో కూడిన వర్షం
May 14, 2024, 17:05 IST
వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన స్వల్ప వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ కాసి ఉన్నట్టుండి ఒక్కసారిగా మబ్బులు కమ్మి వర్షం పడటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసుకున్న రైతులు ఇబ్బంది పడ్డారు. మళ్లీ వర్షం వచ్చే సూచన కనిపిస్తుండడంతో జిల్లా వాసులు జాగ్రత్త పడుతున్నారు.