నటిపై గ్యాంగ్ రేప్!

75చూసినవారు
నటిపై గ్యాంగ్ రేప్!
తమిళనాడులో దారుణం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ సహాయ నటిపై ఆమె డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నటి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి ఓడిగట్టారు. ప్రస్తుతం దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.