విమానం ఆలస్యం.. స్పృహ తప్పిన ప్రయాణికులు

80చూసినవారు
ఎయిరిండియా విమానంలో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. గురువారం మ. 3.20 గంటలకు ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా టేకాఫ్ ఆలస్యమైంది. ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు 8 గంటలు విమానంలో కూర్చున్న ప్రయాణికులు కొందరు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని విమానం నుంచి దించేశారు. ఎయిరిండియా సంస్థ క్షమాపణలు తెలిపింది.

సంబంధిత పోస్ట్