OTTలోకి వచ్చేస్తున్న ’గీతాంజలి మళ్లీ వచ్చింది‘

59చూసినవారు
OTTలోకి వచ్చేస్తున్న ’గీతాంజలి మళ్లీ వచ్చింది‘
నటి అంజలి 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చేసింది. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. థియేటర్లలోకి ఏప్రిల్ 11న వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాని ఇప్పుడు నెల తిరిగిసరికల్లా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఈ నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుందని సమాచారం. 2014లో వచ్చిన 'గీతాంజలి' మూవీకి దీన్ని సీక్వెల్‌గా తెరకెక్కించారు.

ట్యాగ్స్ :