క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హాట్ స్టార్‌లో ఫ్రీగా టీ20

581చూసినవారు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హాట్ స్టార్‌లో ఫ్రీగా టీ20
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ ఏడాది జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీ యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచులను డిస్నీహాట్‌స్టార్‌ ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడుతుంది. జూన్ 9న దాయాది జట్టు పాకిస్థాన్ తో తలపడనుంది. కేవలం మొబైల్ ఫోన్ లో మాత్రమే ఉచితంగా మ్యాచ్ లు చూసేందుకు సాధ్యమవుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you