లవర్స్‌కు గుడ్ న్యూస్.. ప్రేమికుల కోసం ఇన్సూరెన్స్ పాలసీ

75చూసినవారు
లవర్స్‌కు గుడ్ న్యూస్.. ప్రేమికుల కోసం ఇన్సూరెన్స్ పాలసీ
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి భిన్నంగా ఓ యువకుడు లవర్స్ కోసం ‘జికి లవ్’ పేరిట కొత్త ఇన్సురెన్స్‌ పాలసీని తీసుకొచ్చాడు. ఇందులో ఇన్సురెన్స్ తీసుకున్న లవర్స్ ఐదేళ్ల పాటు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే వాళ్లు కట్టిన దానికి 10 రెట్లు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒక వేళ మధ్యలో విడిపోతే కట్టిన ప్రీమియంలో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్