నేడు జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినం

82చూసినవారు
నేడు జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినం
జలియన్ వాలాబాగ్ (అమృత్సర్)లో జరిగిన అమానుష సంఘటనకు గుర్తుగా మన దేశంలో ఏటా ఏప్రిల్ 13న 'జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినాన్ని' నిర్వహిస్తుంది. ఎందరో ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన జాతీయోద్యమ గతిని ప్రభావితం చేసిన ముఖ్య సంఘటనల్లో ఒకటిగా నిలిచింది.

సంబంధిత పోస్ట్