రేపు సాయంత్రం 4:05 గంటలకు గోపీచంద్ ‘విశ్వం’ టీజర్‌ రిలీజ్

72చూసినవారు
రేపు సాయంత్రం 4:05 గంటలకు గోపీచంద్ ‘విశ్వం’ టీజర్‌ రిలీజ్
టాలీవుడ్ హీరో గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో Gopichand 32గా వస్తోన్న చిత్రం ‘విశ్వం’. కొన్ని రోజుల క్రితం జర్నీ ఆఫ్‌ విశ్వం వీడియోను షేర్‌ చేయగా.. ఫన్‌, సీరియస్‌ ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు చెప్పకనే చెబుతోంది. ఇక విశ్వం టీజర్‌ను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ తాజాగా గోపీచంద్ స్టైలిష్‌ లుక్‌ను టీం షేర్ చేసింది. ఈ చిత్రంలో కావ్యథాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్