మిలిటెంట్ గ్రూప్ హమాస్ అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ మంగళవారం ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్‌పై భీకర దాడులు చేసింది. రెండు M90 రాకెట్ల ప్రయోగించింది. టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. రాకెట్‌లలో ఒకటి సముద్రంలో పడగా, మరొకటి సరిహద్దును దాటడంలో విఫలమై గాజా లోపల పడిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.