ఆడబిడ్డలు.. ఐ లవ్‌ యూ: పవన్ కళ్యాణ్

52చూసినవారు
AP: నేడు మన్యం జిల్లా బాగుజోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అడవి బిడ్డలంటే తనకు ఇష్టమని.. వారికి ఐ లవ్ యూ అని పవన్ చెప్పారు. 'స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ గిరిజనులు రోడ్లు, తాగునీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. డోలీలు లేని మన్యం రోడ్లను చూపిస్తాం. గిరిజనులంతా బాగా చదువుకోవాలి. నన్ను పని చేయనివ్వండి. ఎక్కడికెళ్లినా నన్ను చుట్టుముట్టొద్దు' అని పవన్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్