
ఢిల్లీ డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ
ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ ఎంపికయ్యారు. ఇవాళ నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు వీరిద్దరిని సీఎం, డిప్యూటీ సీఎంలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎంలతో పలువురు మంత్రులతో రామ్లీలా మైదానంలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.