ఆరోగ్య బీమా.. టాపప్ చేస్తున్నారా?

63చూసినవారు
ఆరోగ్య బీమా.. టాపప్ చేస్తున్నారా?
ప్రస్తుతం కాలంలో ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరిగా మారింది. అయితే ఆరోగ్య బీమా పరిమితికి మించి అదనంగా ఖర్చయినప్పుడు.. ప్రాథమిక పాలసీని తీసుకొని, దానికి టాపప్ చేయించడం వల్ల కొంత భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. టాపప్ పాలసీని ఎంచుకునే ముందు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న ప్రాథమిక పాలసీ నిబంధనలు పూర్తిగా తెలుసుకొని, టాపప్ పాలసీని ఎంచుకోవాలి. అలాగే, టాపప్ పాలసీలకు చెల్లించిన ప్రీమియానికీ పన్ను మినహాయింపు లభిస్తుంది.

ట్యాగ్స్ :