ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు

62చూసినవారు
ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దు
ఏపీలోని విజయవాడ డివిజన్‌ పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైల్వే లైన్‌ ఆధునికీకరణ పనుల వల్ల పలు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జూన్‌ 24 నుంచి ఆగస్టు 11 వరకు రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. విశాఖ-గుంటూరు, విశాఖ-తిరుపతి, విశాఖ-విజయవాడ, రాజమండ్రి-విశాఖ మధ్య రైళ్లు నడిచే రైళ్లు రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్