కాఫీ షాప్‌ ఉద్యోగం కోసం బారులు తీసిన భారతీయ విద్యార్థులు

1055చూసినవారు
కెనడాలోని పార్ట్‌టైమ్ జాబ్ ఎంత కష్టమో ఈ పరిస్థితిని చూస్తే తెలుస్తోంది. టిమ్ హోర్టన్స్ అనే ప్రసిద్ధ కాఫీ, ఫాస్ట్ ఫుడ్ షాపులో ఉద్యోగాలు వెతుక్కోవడానికి భారతీయ, విదేశీ విద్యార్థులు బారులుతీరిన దృశ్యాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. టొరంటోలోని భారతీయ విద్యార్థి నిషాత్, టిమ్ హార్టన్స్ అవుట్‌లెట్ వెలుపల ఉన్న దరఖాస్తుదారుల సుదీర్ఘ క్యూ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో కెనడాలో పార్ట్‌టైమ్ ఉపాధి కోసం పోటీ ఎలా ఉందో హైలెట్ చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్