దుబాయ్‌లో భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లు

81చూసినవారు
దుబాయ్‌లో భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లు
దుబాయ్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించిన నేపథ్యంలో అక్కడ ఉన్న భారత సంతతి పౌరుల కోసం ఇండియన్ కాన్సులేట్ జనరల్ హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. +971501205172, +971569950590, +971507347676, +971585754213 నంబర్లకు ఫోన్ చేసి తక్షణ సాయం పొందాలని సూచించింది. కాగా యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న కుంభవృష్టి వర్షాలు బీభత్సం సృష్టింస్తున్నాయి.
Job Suitcase

Jobs near you