ఆ దేశమంతా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

65చూసినవారు
ఆ దేశమంతా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి స్వస్తి పలుకుతుంటే.. ఓ దేశం మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లోని ఉద్యోగులు గురు, శుక్రవారాలు ఇంటి నుంచే పని చేయాలని అధ్యక్షుడు డేనియల్ నొబోవా వెల్లడించారు. ఈ నిర్ణ‌యానికి ఇంధన సంక్షోభం కారణమ‌ని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్