టాప్-100లో నాలుగు భారతీయ విమానాశ్రయాలు

66చూసినవారు
టాప్-100లో నాలుగు భారతీయ విమానాశ్రయాలు
ప్రపంచ ఉత్తమ విమానాశ్రయాల జాబితాలో మన దేశం నుంచి కేవలం 4 ఎయిర్‌పోర్టులే స్థానం దక్కించుకున్నాయి. ప్రముఖ స్కైట్రాక్స్ తాజాగా 12వ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులను ప్రకటించింది. అందులో దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. ఇక ఢిల్లీ విమానాశ్రయం 36వ ర్యాంకు, బెంగళూరు ఎయిర్‌పోర్టు 59వ ర్యాంకు, హైదరాబాద్ విమానాశ్రయం 61వ ర్యాంకు, ముంబై ఎయిర్‌పోర్టు 94వ స్థానం దక్కించుకున్నాయి.

సంబంధిత పోస్ట్