ఘోరం: మద్యం మత్తులో బాలికపై లైంగిక దాడి (షాకింగ్ వీడియో)

81చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ బాలికపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది. కాన్పూర్‌లోరని రావత్‌పూర్‌లో మంగళవారం రాత్రి 8 గంటలకు ఘటన జరిగింది. మద్యం షాపు వద్ద మద్యం మత్తులో ఉన్న వ్యక్తి బాలిక వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్