ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదాయం ఎలా వస్తుందంటే?

79చూసినవారు
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదాయం ఎలా వస్తుందంటే?
ఐపీఎల్ టీం ఓనర్లకు చాలా రకాలుగా ఆదాయం వస్తుంది. టైటిల్ స్పాన్సర్ సంస్థ ఏడాదికి రూ.500 కోట్లు చెల్లిస్తే అందులో 50% బీసీసీఐ, మిగిలినది ఫ్రాంచైజీలు తీసుకుంటాయి. అలాగే స్పాన్సర్లు క్రెడ్, డ్రీమ్11 లాంటివి, బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు చెల్లించే మొత్తంలోనూ సగం టీమ్ ఓనర్లకే వెళ్తుంది. జెర్సీలపై ఉండే లోగోలకు టీమ్ బ్రాండ్‌ను బట్టి ఆదాయం వస్తుంది. హోమ్ గ్రౌండ్ టికెట్లపై వచ్చే ఆదాయంలో 80% ఫ్రాంచైజీలకే వెళ్తుంది.

సంబంధిత పోస్ట్