టెట్ హాల్‌టికెట్లు విడుదల

67చూసినవారు
టెట్ హాల్‌టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)-2024 పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్