ఫెంగ్ షుయ్ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

1166చూసినవారు
ఫెంగ్ షుయ్ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?
ఫెంగ్ షుయ్ అనే పదానికి 'గాలి-నీరు' అని అర్థం. ఇది ఒక పురాతన చైనీస్ సాంప్రదాయ పద్ధతి. ఇది ప్రతికూలతను నాశనం చేసి, సానుకూల ప్రకంపనలను కలిగిస్తుంది. ఈ ఫెంగ్ షుయ్ వస్తువులు లక్ష్మీ దేవి ఆశీర్వాదాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి. ఫెంగ్ షుయ్ మనీ ఫ్రాగ్ ను మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకుంటే మీకు శుభాలు కలుగుతాయి. లాఫింగ్ బుద్ధను ప్రధాన ద్వారం దగ్గర ఉంచితే మీ లైఫ్ లోకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్