ప్రముఖ వ్యాపారవేత్త,
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్
అదానీ సంపన్నుల జాబితాలో 15న స్థానానికి చేరుకున్నారు. ఆయన ఆదాయం ఇవాళ ఒక్కరోజే $12.3 బిలియన్లకు పెరిగింది. దీంతో ప్రస్తుతం
అదానీ నికర సంపద $82.5 బిలియన్లుగా ఉంది. అయితే గతేడాదితో పోలిస్తే ఇప్పుడు $38 బిలియన్ల సంపద తగ్గింది. ఇందుకు హిండెన్‌బర్గ్ ఆరోపణలే కారణం. రాగా మరోవైపు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్
అంబానీ $91.4 బిలియన్ల సంపదతో 13వ స్థానంలో ఉన్నారు.