ఓయూలో ముగిసిన సెల్ కల్చర్ వర్క్షాప్

76చూసినవారు
ఓయూలో ముగిసిన సెల్ కల్చర్ వర్క్షాప్
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ టి. నవనీత్ రావు సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బుధవారం సెల్ కల్చర్ టెక్నాలజీపై మూడు రోజుల హ్యాండ్స్-ఆన్ వర్క్షాప్ ముగిసింది. దీనిని నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి భీమా సెప్టెంబర్ 9న ప్రారంభించారు. నేటి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లోని ఐసిఎంఆర్-ఎన్ఐఎన్ కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ చల్లా సురేష్ హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you