![](https://media.getlokalapp.com/cache/af/e0/afe0e490e803da535768053614a650a2.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
దటీజ్ నారా లోకేశ్: టీడీపీ (వీడియో)
AP: విజయవాడ పాయకాపురం విద్యార్థిని ప్రస్తావించిన సమస్యను గంటల వ్యవధిలోనే మంత్రి నారా లోకేశ్ పరిష్కారం చూపారు. శనివారం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం వేళ.. కాలేజీ బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విద్యార్థిని రమ్య మంత్రి లోకేశ్‌ను కోరారు. దాంతో రాత్రికి రాత్రే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు టీడీపీ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘దటీజ్ నారా లోకేశ్’ అని చెప్పుకొచ్చింది.