తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో విత్ స్కిన్ రూ.180-200, స్కిన్ లెస్ రూ.210-230 మధ్య అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో ధరలు రూ.200, రూ.220గా ఉన్నాయి. ఇక ఏపీలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.190-230 మధ్య అమ్ముతున్నారు. అలాగే తెలంగాణలో డజను కోడిగుడ్ల ధర రూ.76, ఏపీలో రూ.84గా ఉంది.