మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌నగర్ డివిజన్ పరిధి దయానంద్ నగర్లో చిల్డ్రన్ పార్కును స్థానిక కార్పొరేటర్ మేకల సునీత యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. గౌతమ్నగర్కు త్వరలో రైల్వే బ్రిడ్జి కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. అందరి సహకారంతో కాలనీలను అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు రాము యాదవ్ పాల్గొన్నారు.