మత విద్వేషాలను ప్రేరేపించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి

63చూసినవారు
మోండా మార్కెట్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
నిన్నటి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాత నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. విగ్రహం ధ్వసం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమే దోషులు ఎంతటివారైనా పోలీసులు కఠినంగా శిక్షించాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్