రైతు కుటుంబంలో జన్మించిన సాయిబాబా

61చూసినవారు
రైతు కుటుంబంలో జన్మించిన సాయిబాబా
గోకరకొండ నాగ సాయిబాబా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ పేద రైతు కుటుంబంలో 1967లో జన్మించారు. పోలియో కారణంగా ఐదేళ్ల వయస్సు నుంచే వీల్ చైర్‌కు పరిమితం అయ్యారు. అమలాపురంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. ఆ తర్వాత సాయిబాబా వామపక్షాల వైపు ఆకర్షితులయ్యారు. తెలంగాణలోని ప్రజా ఉద్యమాలే తనకు చదువును, చైతన్యాన్ని నేర్పాయని, తనను వ్యక్తిగా తీర్చిదిద్దింది తెలంగాణే అని సాయిబాబా చెబుతారు. ఆయన ఢీల్లీ యూనివర్సిటీలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్ల పాటు ఇంగ్లిష్ బోధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్